పాదయాత్రలో సినీనటుడు భానుచందర్‌

శ్రీకాకుళం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు సినీ తారలు సైతం కదిలివచ్చి మద్దతిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో సినీనటుడు భానుచందర్‌ పాల్గొన్నారు. వైయస్‌ జగన్‌ను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వేల కిలోమీటర్ల నడుస్తూ ప్రజల కష్టాలు తెలుసుకోవడం గొప్ప విషయమన్నారు. వైయస్‌ జగన్‌తో పాదయాత్రలో కలిసి నడవడం గొప్ప విషయమన్నారు. 

తాజా వీడియోలు

Back to Top