<br/><br/><strong>– దారిపొడవునా చీరలు పరిచి జననేతకు ఘన స్వాగతం</strong>తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అడుగడుగునా జననేతకు స్థానికులు ఎదురెళ్లి మరి ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. బుధవారం గిడిజా గ్రామంలో రాజన్న బిడ్డకు దారి పొడవునా చీరలు పరిచి, వాటిపై నడిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను వైయస్ జగన్‌కు విన్నవించుకున్నారు. వారి బాధలు విన్నా జననేత..ప్రతి ఒ క్కరికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. <br/>