తిరుపతిలో భారీ బైక్ ర్యాలీచిత్తూరు  : ఏపీ బంద్ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో తిరుప‌తిలో రెండు వేల బైకులతో యూనివర్శిటీ నుండి పూర్ణ కుంభం సర్కిల్ ర్యాలీ
భూమన అభినయ్ రెడ్ది నేతృత్వంలో  భారీ బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. ప్ర‌త్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌ని అభిన‌య్‌రెడ్డి పేర్కొన్నారు.  వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నార‌ని చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top