దుర్గాడలో గడప గడపకూ వైయ‌స్ఆర్‌

తూర్పుగోదావ‌రి: గొల్లప్రోలు మండలంలోని దుర్గాడలో శుక్ర‌వారం గడప గడపకూ వైయ‌స్ఆర్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్టు వైయ‌స్ఆర్‌సీపీ  మండల కన్వీనర్‌ అరిగెల రామయ్య దొర తెలిపారు. పార్టీ నియోజవర్గ కన్వీనర్‌ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యర్తలు హాజరుకావాలని కోరారు.

Back to Top