శింగ‌న‌మ‌ల‌లో గడప గడపకు వైయ‌స్ఆర్

అనంత‌పురం:  శింగ‌న‌మ‌ల మండలంలోని  సోదనపల్లి గ్రామ పంచాయతీలో బుధవారం గడప గడపకు వైయ‌స్ఆర్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనరు చెన్నకేశవులు తెలిపారు. ఈ కార్యక్రమంనకు పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి పాల్గొంటారని, మండలంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్ని విజయవంతం చేయాలని కోరారు.

Back to Top