ధర్నా చేస్తే కేసులా?


గుంటూరు: వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ధర్నా చేస్తే కేసులు నమోదు చేస్తున్నారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నానికి నిరసనగా ఈ నెల 25న గుంటూరు జిల్లా తాడికొండ రోడ్డుపై ధర్నా చేస్తున్న ఏడుగురు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్‌ ఫిర్యాదుతో తాడికొండ పీఎస్‌లో సెక్షన్‌ 341, 188, 143 కేసులు నమోదు చేశారు. 
 
Back to Top