ముద్దులొలికే పలుకులు..మురిసిన జగనన్న..

నిండు మనసుతో చిన్నారిని ఆశీర్వదించినా జననేత

రావాలి జగన్‌–కావాలి జగన్‌ అంటూ మూడేళ్ల చిన్నారి పలికిన ముద్దులొలికే పలుకులు ఆకట్టుకున్నాయి. ప్రజా సంకల్పయాత్రలో ఆ చిన్నారిని నిండు మనసుతో ఆశీర్వదించారు. జననేత వైయస్‌ జగన్‌ పట్ల అభిమానం చిన్నారుల నుంచి వృద్ధుల వరుకు నరనరానా  ఇంకిపోయిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజలందరూ జననేతను ఆరాధ్యదైవంగా భావిస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top