సీబీఐ ఎంక్వైరీకి సిద్ధమా బాబు

హైదరాబాద్ః రాష్ట్రంలో టీడీపీ సర్కార్ విచ్చలవిడిగా కుంభకోణాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. బాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే  సీబీఐ ఎంక్వైరీకి సిద్ధపడాలని జననేత సవాల్ విసిరారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి.... సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించారని చెప్పారు. చంద్రబాబు మీపైనే 20 ఆరోపణలు వచ్చాయి. మీ అవినీతి, కుంభకోణాల్లో మీరే ముద్దాయిగా ఉన్నారు. మరి అలాంటప్పుడు సీబీఐ ఎంక్వైరీకి ఎందుకు వెనుకాడుతున్నారని నిలదీశారు. 

తాజా ఫోటోలు

Back to Top