బ‌డ్జెట్ సంతృప్తిక‌రంగా లేదు- బుట్టా రేణుక‌

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇవాళ ప్ర‌క‌టించిన బ‌డ్జెట్ సంతృప్తి క‌రంగా లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాజ‌ధాని ప్రాంతంలో ప‌న్ను మిన‌హాయింపులు త‌ప్ప ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని  ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.కాగా, ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకోమ‌ని తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ హెచ్చ‌రించారు.

Back to Top