నూతన వధూవరులకు ఆశీర్వాదం

తనకల్లు : అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల పరిధిలోని కాట్నేపల్లికి చెందిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త నాగేంద్ర వివాహానికి కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సిద్ధారెడ్డి  హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను డాక్టర్‌ సిద్ధారెడ్డి ఆశీర్వదించారు. సిద్ధారెడ్డి వెంట పార్టీ నాయకులు చంద్ర, వెంకటనరుసు, ఆదెప్పనాయుడు, రామాంజులరెడ్డి తదితరులున్నారు.

తాజా ఫోటోలు

Back to Top