నూత‌న వ‌ధూవ‌రుల‌కు ఆశీర్వాదం

ప్రకాశం: చీరాల మండ‌లం పేరాల గ్రామానికి చెందిన పేర్లి సువ‌ర్ణ‌రాజు కుమారుడు పేర్లి ప్ర‌కాష్‌, వ‌నిత వివాహానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త య‌డం బాలాజీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. య‌డం బాలాజీ వెంట వైయ‌స్ఆర్ సీపీ నేత కోర‌బండి సురేష్‌, క‌ట్టేడి వాసు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top