<strong>గుంటూరుః </strong>బీసీలకు సీట్లు ఇస్తుంటే టీడీపీ అవహేళన చేస్తోందని వైయస్‌ఆర్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ ఛైర్మన్ జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీలను సమన్వయకర్తలుగా నియమిస్తే టీడీపీ చూడలేకపోతుందన్నారు. నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులను కూడా టీడీపీ అవమానపరిచింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారన్నారు.