పార్టీ బాధ్యుల నియామ‌కం


హైద‌రాబాద్‌) తూర్పు గోదావ‌రి జిల్లా కు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు గిరిజాల వెంక‌ట స్వామి నాయుడు   కేంద్ర పాల‌క మండ‌లి స‌భ్యులుగా నియ‌మితుల‌య్యారు. అదే ప్రాంతానికి చెందిన గిరిజాల బాబు ని రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క వ‌ర్గ అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు. పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు ఈ నియామ‌కాలు చేసిన‌ట్లు పార్టీ కేంద్ర కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 
Back to Top