వైయస్సార్సీపీలోకి అనపర్తి టీడీపీ నాయకులు

తూర్పుగోదావరిః వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి.   ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులై వివిధ పార్టీల నేతలు వైయస్సార్సీపీలో చేరుతున్నారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో వీరంతా వైయస్సార్సీపీలో చేరారు.

Back to Top