అగ్రిగోల్డ్‌ బాసట కమిటీ పార్లమెంట్‌ ఇన్‌చార్జిల నియామకం

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిలను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులకు అండగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న అగ్రిగోల్డ్‌ బాధితుల ఆత్మహత్యల నేపథ్యంలో వారికి అండగా ఉంటూ.. ధైర్యం చెప్పేందుకు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా పార్టీ నాయకులను వైయస్‌ జగన్‌ నియమించారు. 
1. శ్రీకాకుళందువ్వాడ శ్రీకాంత్‌
2. విజయనగరంమజ్జి సు్రరప్పుడు
3. విశాఖపట్నంఎం. కృష్ణంరాజు
4. అనకాపల్లిజె్రరిపోతుల దుర్గారావు
5. అరకుపెండ రమణ
6. కాకినాడకె. పాపారాయుడు
7. అమలాపురంపి. కామేశ్వరరావు
8. రాజమండ్రి బొంత శ్రీహరి
9. నరసాపురంమేడపాటి సాయి చంద్రమౌళిశ్వరరెడ్డి
10. ఏలూరురావూరి వీరవెంకట సత్యదుర్గ ప్రసాద్‌
11. మచిలీపట్నంకొఠారి శ్రీనివాస్‌
12. విజయవాడఅడపా శేషు
13. నరసరావుపేటమ్రరి సుబ్బారెడ్డి
14. గుంటూరువనమా బాల వజ్రబాబు (డైమండ్‌ బాబు)
15. బాపట్ల        చేజర్ల నారాయణరెడ్డి
16. ఒంగోలుసింగరాజు వెంకటరావు
17. నంద్యాలక్రరా హర్షవర్ధన్‌రెడ్డి
18. కర్నూలురుద్రగౌడ్‌
19. అనంతపురం కొ్రరపాడు హుస్సేన్‌ పీరా
20. హిందూపురంపి. శంకర్‌రెడ్డి
21. కడపసి. విజయ ప్రతాప్‌రెడ్డి
22. నెల్లూరు వేలూరు మహేష్‌
23. తిరుపతి పెర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి
24. రాజంపేటఏ. గోవింద్‌
25. చిత్తూరు టి.వి.శ్రీనివాసులు

తాజా వీడియోలు

Back to Top