ఆదరణ తట్టుకోలేకే అనిల్‌పై ఆరోపణలు

హైదరాబాద్ 07 మార్చి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే టీడీపీ నేతలు బ్రదర్ అనిల్‌పై ఆరోపణలకు దిగుతున్నారని పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఆరోపణలతో మరో ప్రజా ప్రస్థానం ఆగదనీ, వైయస్ఆర్ కుటుంబం భయపడదనీ ఆయన స్పష్టంచేశారు. కుట్ర చేసి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టారని ఆయన తెలిపారు.

Back to Top