మూడోరోజుకు అసైన్డ్‌ భూముల రైతుల ఆమరణ దీక్ష..

రైతులకు వైయస్‌ఆర్‌సీపీ సంఘీభావం
అమరావతిః మూడో రోజు  అసైన్డ్‌ భూముల రైతుల ఆమరణ దీక్ష కొనసాగుతుంది. రైతులకు వైయస్‌ఆర్‌సీపీ సంఘీభావం ప్రకటించింది.  భూములకు ఎంజాయ్‌మెంట్‌ సర్వే చేయాలంటూ రైతుల డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. మూడోరోజుకు చేరిన ప్రభుత్వంలో స్పందనలేదు. దీంతో  రైతుల ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. షుగర్, బీసీ లెవల్స్‌ తగ్గిపోయాయి.రైతులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు తెలిపారు.
 
Back to Top