చంద్రబాబు వరాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
 

హైదరాబాద్‌: చంద్రబాబు వరాలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయని నిరుద్యోగ భృతి ప్రకటించారని, అది కూడా అరకొరగా ఇచ్చారని మండిపడ్డారు.

పింఛన్లు రూ.2 వేలు చేశారని, తొమ్మిది గంటల కరెంటు అంటూ అన్నీ కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు కంటి తుడుపుగా ప్రకటించి ప్రజలనకు ఏదో చేస్తున్నానని చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తానిచ్చి వాగ్ధానాలను అమలు చేసేవారన్నారు. 
 

Back to Top