ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్

 
తాడేప‌ల్లి: పంచాయ‌తీ రాజ్ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ కాన్ఫ‌రెన్స్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ‌ర్చువ‌ల్ విధానంలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో 17 పంచాయ‌తీల‌కు జాతీయ అవార్డులు ద‌క్కాయి. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా  ప్ర‌దానం న‌రేంద్ర మోదీ ప్ర‌దానం చేయ‌నున్నారు. 

Back to Top