నిమ్మాడ‌కు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

శ్రీ‌కాకుళం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి శ్రీ‌కాకుళం జిల్లా నిమ్మాడ‌కు బ‌య‌లుదేరారు. సర్పంచ్‌గా పోటీ చేస్తున్న కింజార‌పు అప్ప‌న్న‌ను టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు బెదిరించ‌డంతో పాటు దాడి చేయ‌డంతో ఆయ‌న్ను ప‌రామ‌ర్శించేందుకు విజ‌య‌సాయిరెడ్డి విశాఖ నుంచి నిమ్మాడ‌కు బ‌య‌లుదేరారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top