విశాఖ‌లో ఆయుర్వేద వైద్య క‌ళాశాల ఏర్పాటు చేయాలి

కేంద్ర మంత్రికి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విన‌తి
 

న్యూఢిల్లీ:  విశాఖ‌ప‌ట్నంలో ఆయుర్వేద వైద్య క‌ళాశాల ఏర్పాటు చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. శుక్ర‌వారం రాజ్య‌స‌భ‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ను కోరారు. ఆయుర్వేద వైద్య క‌ళాశాల ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని ఎంపీ కోరారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top