చంద్రబాబు చేతిలో రఘురామకృష్ణంరాజు కీలుబొమ్మ

ఎంపీ మోపిదేవి వెంకటరమణ
 

గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలుబొమ్మగా మారారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. వైయస్‌ జగన్‌ బొమ్మతో గెలిచి..నైతిక విలువలు లేకుండా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీడియా ద్వారా రఘురామ తన ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రఘురామకృష్ణంరాజు తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
 

Back to Top