సుబ్బయ్య హత్యలో ఎలాంటి ప్రమేయం లేదు

చౌడమ్మ ఆలయంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రమాణం.
 

వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్థానిక చౌడమ్మ ఆలయంలో ప్రమాణం చేశారు. నందం సుబ్బయ్య హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని శివప్రసాద్‌రెడ్డి ప్రమాణం చేశారు. సుబ్బయ్య హత్యతో నాకు ఎలాంటి ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో నామినేషన్‌ వేసే ముందు కూడా ఎమ్మెల్యే చౌడమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top