23 సీట్లు వచ్చిన చంద్రబాబే అసలైన దద్దమ్మ

ఎమ్మెల్యే మల్లాది విష్ణు
 

విజయవాడ: 23 సీట్లు వచ్చిన చంద్రబాబే అసలైన దద్దమ్మ అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. కర్నూలులో సీఎం వైయస్‌ జగన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలను మల్లాది విష్ణు తిప్పికొట్టారు. అభివృద్ధి, సంక్షేమాన్ని చంద్రబాబు చూడలేకపోతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

తాజా వీడియోలు

Back to Top