గోడౌన్లు కట్టడానికి అనుమతులు కావాలి

ఎమ్మెల్యే కళావతి
 

అసెంబ్లీ: గిరిజన ప్రాంతాల్లో గోడౌన్లు కట్టేందుకు వీలైనంత త్వరగా అనుమతులు కావాలని ఎమ్మెల్యే కళావతి కోరారు. సభలో ఆమె మాట్లాడుతూ.. ఐటీడీఏ పరిధిలోని నా నియోజకవర్గంలో ఎడ్జంచర్‌ పార్క్‌ను డెవలప్‌ చేశారు. నియోజకవర్గంలో గోడౌన్ల సమస్య ఉంది. అటవీ ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు ఇబ్బందిగా ఉంది. జీసీసీకి అన్యాయం జరుగుతుంది. ఐటీడీఏ వేరు. గోడౌన్లు కట్టడానికి వీలైనంత త్వరగా అవకాశం ఇవ్వాలి. 

Back to Top