రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన

పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన సీనియ‌ర్ నేత ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు
 

శ్రీ‌కాకుళం:  సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డికి వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీనియ‌ర్ నేత ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన అందిస్తూ.. అశేష ప్రజల మన్ననలు పొందిన మీకు జన్మదిన శుభాకాంక్షలు . ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని మా ఆకాంక్ష అంటూ ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Back to Top