అమ్మ ఒడి ద్వారా 42 లక్షల మంది విద్యార్థులకు మేలు

ఎమ్మెల్యే ధ‌న‌ల‌క్ష్మీ

అమ‌రావ‌తి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న అమ్మ ఒడి ద్వారా ఏటా 42 లక్షల మంది విద్యార్థులకు మేలు జ‌రిగింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే నాగుల‌ప‌ల్లి ధ‌న‌ల‌క్ష్మీ తెలిపారు.  ఇంగ్లీష్‌ మీడియా, సీబీఎస్‌ఈ సిలబస్‌ వంటివి మన విద్యారంగాన్ని మార్చాయన్నారు. నాడు-నేడు కింద 56 వేల స్కూల్స్‌ను బాగు చేశార‌ని తెలిపారు. నాణ్యమైన చదువు అందించడమే లక్ష్యంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మార్పులు తీసుకొచ్చార‌ని కొనియాడారు.

Back to Top