ఇది వైయ‌స్ జ‌గ‌న్ టీమ్‌..మీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డం

ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు

అమ‌రావ‌తి: చ‌ంద్ర‌బాబు బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌టానికి ఒక్క‌డ ఉన్న‌ది వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టీమ్ అని, ఎవ‌రు భ‌య‌ప‌డ‌ర‌ని ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. స్పీక‌ర్‌పై చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు ఆక్షేప‌నీయ‌మ‌న్నారు. చంద్ర‌బాబు స్పీక‌ర్‌కు వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని అంబ‌టి రాంబాబు డిమాండు చేశారు. 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న వ్య‌క్తి..14 ఏళ్లు సీఎంగా ప‌ని చేసిన చంద్ర‌బాబు స్పీక‌ర్‌కు వేలు చూపిస్తూ బెదిరిస్తారా అని ప్ర‌శ్నించారు. 

Back to Top