ప్రభుత్వంపై పవన్‌ కళ్యాణ్‌ బురద జల్లుతున్నారు

మంత్రి శ్రీరంగనాథ్‌రాజు
 

అసెంబ్లీ మీడియా పాయింట్‌:  ప్రభుత్వంపై పవన్‌ కళ్యాణ్‌ బురద జల్లుతున్నారని మంత్రి శ్రీరంగనాథ్‌రాజు పేర్కొన్నారు. సివిల్‌ సప్లయ్‌కి కేంద్రం రూ.4,600 కోట్లు ఇస్తే పసుపు కుంకుమ అంటూ ఆ డబ్బును చంద్రబాబు మళ్లించారని తెలిపారు.కనీస మద్దతు ధర కంటే ఎక్కువగానే మేం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఏప్రిల్‌ నుంచి నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామని చెప్పారు.

Read Also: 80 శాతం హామీలు ఆరు నెలల్లోనే అమలు చేశారు

Back to Top