అచ్చెన్న తప్పు చేశాడు కాబట్టే జైలుకు 

అమ‌రావ‌తి:  ఈఎస్ఐ వ్య‌వ‌హారంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు త‌ప్పు చేశాడు కాబ‌ట్టే జైలుకు వెళ్లార‌ని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ పేర్కొన్నారు. శాస‌న మండ‌లిలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ...   కాపు ఉద్యమం సమయంలో మూడు వేల మంది పోలీసులతో ముద్ర‌గ‌డ‌ను అరెస్ట్ చేయించారని... దీన్ని ఎలా చూడాలని టీడీపీ స‌భ్యుల‌ను ప్రశ్నించారు.  

Back to Top