బీసీలకు సీఎం వైయస్‌ జగన్‌ వెన్నుముక

మంత్రి కన్నబాబు
 

విశాఖ: సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదర్శ పాలన అందిస్తున్నారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ బీసీలకు వెన్నుముకగా  ఉన్నారని చెప్పారు. ఏలూరు బీసీ డిక్లరేషన్‌ను అమలు చేసి చూపించారన్నారు.

Back to Top