రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు యనమల సిద్ధమా?

కాకినాడ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు యనమల సిద్ధమా? అని మంత్రి దాడిశెట్టి రాజా సవాలు విసిరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని మంత్రి మండిపడ్డారు. రూ.2 లక్షల కోట్లకు లెక్క తెలియకుండా బాబు అప్పులు పెట్టారని మంత్రి విమర్శించారు.
 

Back to Top