పోలవరం సందర్శించిన మంత్రి అనిల్‌

పశ్చిమ గోదావరి: పోలవరం ప్రాజెక్టును  ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ బుధవారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులు, పోలవరం స్థితిగతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.
 

Back to Top