పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబుకు ఊడిగం 

మంత్రి అంబటి రాంబాబు
 

తాడేపల్లి: పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌ తీరును మంత్రి అంబటి రాంబాబు ఎండగట్టారు. పవన్, చంద్రబాబు కలిసి కాపులను మోసం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
 

Back to Top