బ‌ల‌వంత‌పు విత్‌డ్రా ఆరోప‌ణ‌లు అవాస్త‌వం

హోం మంత్రి మేక‌తోటి ‌సుచ‌రిత‌

గుంటూరు:  మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బ‌లవంత‌పు విత్‌డ్రా ఆరోప‌ణ‌లు అవాస్త‌మ‌ని హోం మంత్రి మేక‌తోటి ‌సుచ‌రిత పేర్కొన్నారు. టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌ల‌ను ఆమె కొట్టిపారేశారు. మున్సిప‌ల్, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ మాదే విజ‌య‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో సంక్షేమ ప‌థ‌కాలు అందిరికీ అందుతున్నాయ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం పేద‌వారిని గాలికొదిలేసింద‌ని ఆమె అన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top