జనం ఛీ కొట్టినా చంద్రబాబు మారలేదు

మాజీ మంత్రి కన్నబాబు
 

కాకినాడ: జనం ఛీ కొట్టినా చంద్రబాబు మారలేదని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. జనం గుండెల్లో సీఎం వైయస్‌ జగన్‌ చిరస్థాయిగా ఉండిపోతున్నారన్న భయంతో  చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీవ్ర  అసహనంతో రగిలిపోతున్నారని విమర్శించారు.
 

తాజా వీడియోలు

Back to Top