జాతీయ కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం 

తాడేపల్లి: వచ్చే ఏడాది జరగబోయే 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కార్యక్రమానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి జాతీయ కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులతో ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top