శ్రీ‌కాకుళం బ‌య‌లుదేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీ‌కాకుళం జిల్లాకు బ‌య‌లుదేరారు. శ్రీకాకుళం న‌గ‌రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జగనన్న అమ్మ ఒడి మూడో విడత నగదు రిలీజ్‌ కార్యక్రమంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని కంప్యూట‌ర్ బట‌న్ నొక్కి విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ చేయ‌న్నారు. సీఎం వ‌స్తుండ‌టంతో శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద కోలాహలం నెలకొంది.  

Back to Top