హోంశాఖపై సీఎం వైయస్ జగన్‌ సమీక్ష 

తాడేప‌ల్లి:  హోంశాఖపై ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి సమీక్ష నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మావేశంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌ రెడ్డి సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top