ప్ర‌తి ప‌ల్లెకు ఇంట‌ర్ నెట్ ఏర్పాటుపై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి:  ప్ర‌తి ప‌ల్లెకు ఇంట‌ర్ నెట్ ఏర్పాటుపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్షా స‌మావేశం ఏర్పాటు చేశారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, ఏపీ ఫైబ‌ర్ గ్రీడ్ చైర్మ‌న్ గౌతమ్‌రెడ్డి, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల‌కు, ఉద్యోగులకు నెట్ సౌక‌ర్యం క‌ల్పించ‌డంపై అధికారుల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చిస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top