విద్యుత్‌ శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి:  విద్యుత్‌ శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Back to Top