మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం వైయస్‌ జగన్‌

అసెంబ్లీ: శాసన మండలి రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలపడంతో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఈ అంశంపై ప్రసంగిస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top