వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి:  వర్షాల కొరత నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై క్యాంపు కార్యాలయంలో సీఎం  వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి సమీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో వ్యవసాయం, మార్కెటింగ్,సహకార, పుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఏపి అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవియస్‌ నాగిరెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ సిహెచ్‌ హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌ ఎస్‌ శ్రీధర్, ఏపీ విత్తనాభివృద్ధిసంస్ధ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌ జి శేఖర్‌బాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ అమరేంద్ర కుమార్, ఏఎన్‌జిఆర్‌ఏయూ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డాక్టర్‌ ఎల్‌ ప్రశాంతి, జలవనరులశాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top