వ్యవసాయ, పౌర సరఫరాల శాఖపై సీఎం వైయ‌స్ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: వ్యవసాయ, పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ క్రాప్‌ విధానం, ధాన్యం సేకరణ, పంటల బీమాపై చర్చించారు.

Back to Top