చ‌లో విశాఖ 

విజ‌య‌న‌గ‌రం: వికేంద్రీకరణకు మద్దతుగా "విశాఖ గర్జన"కు ఎచ్చెర్ల ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బయలుదేరిన ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రజలు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.   ఉత్తరాంధ్ర జేఏసీ పిలుపు మేరకు , గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జ‌గ‌న్ మోహ‌న్  రెడ్డి గారి నిర్ణయం మేరకు అన్ని ప్రాంతాల అభివృది కొరకు వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖను పరిపాలన రాజధానిగా సాధించుకోవటానికి ‘’విశాఖ గర్జన’’ పేరుతో భారీ ర్యాలీ  కావున ఉత్తరాంధ్ర అభివృద్ది కొరకు మన వాణిని వినిపించటానికి ఎచ్చెర్ల నియోజకవర్గంలో గల ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీ  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయలుదేరారు.

తాజా వీడియోలు

Back to Top