ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి లేఖ‌కు కేంద్ర మంత్రి స‌మాధానం

న్యూఢిల్లీ:  ఎంపీ  రఘురామ కృష్ణం రాజు కు టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడు కి మధ్య జరిగిన ఒక మిలియన్ యూరోల మోసపూరిత హవాలా లావాదేవీలు..పీఎంఎల్ఏ  చట్ట ఉల్లంఘన కిందికి వ‌స్తాయ‌ని ఆధారాలతో సహా ఎంపీ విజయసాయిరెడ్డి  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి లేఖ రాశారు. ఆ లేఖకు కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ విజయసాయిరెడ్డి కి మ‌రో లేఖ రాశారు. మీరు రాసిన లేఖ‌పై  విచారణ జరిగేలా చూస్తామ‌ని నిర్మలా సీతారామన్  బదులిచ్చారు.

Back to Top