16న విశాఖలో బీసీ గర్జన 

పోస్టర్ ఆవిష్కరించిన వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌  వై వి సుబ్బారెడ్డి 

విశాఖ‌: జులై 16న విశాఖలో వైయ‌స్ఆర్‌సీపీ బీసీ గ‌ర్జ‌న నిర్వ‌హిస్తున్నారు. బీసీ గర్జన కార్యక్రమం పోస్ట‌ర్‌ను ఉత్తరాంధ్ర వైయ‌స్ఆర్‌ సీపీ ఇన్‌చార్జ్‌ వైవి సుబ్బారెడ్డి ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో మేయర్ గొల్లగాని వెంకట హరి కుమారి, శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్, కరి వేణుమాధవ్,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top