కొత్తు బొగ్గు కర్మాగారాలు 2021లో అందుబాటులోకి వస్తున్నాయి

 

బాలినేని శ్రీనివాసరావు

ఇప్పుడు సప్లెస్ విద్యుత్ ఉంది. రాబోయే ఐదు సంవత్సరాల్లో విద్యుత్ ఏర్పాటు చేసుకుంటున్నాం. 2018 ఏప్రిల్ లో ఫీడర్ల సంఖ్య 53016 ఉన్నాయి. 2019లో ఫీడర్ల సంఖ్య 44406. 1600 మెగావాట్లు కొత్త బొగ్గు కర్మాగారాలు 2021లో అందుబాటులోకి వస్తాయి. అంతరాయాలు లేని విద్యుత్ అందిస్తున్నాం. ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షిస్తున్నారు. 

 

Back to Top