జ్యోతిరావు పూలేకు మంత్రి ధ‌ర్మాన‌ నివాళి

శ్రీ‌కాకుళం: మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి  రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖా మంత్రి వర్యులు ధర్మాన ప్రసాదరావు నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ఫూలే సేవ‌ల‌ను కొనియాడారు. కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top