స్టోరీస్

13-08-2025

13-08-2025 10:35 AM
మాజీ ఎమ్మెల్యేల మృతి బాధాక‌రం, వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, వారి కుటుంబ స‌భ్యుల‌కు దేవుడు ధైర్యం ప్ర‌సాదించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ నివాళుల‌ర్పించారు
13-08-2025 10:21 AM
మహిళల ఓట్లను కూడా మగవాళ్లు వేసేశారు. కోర్టుకు ఆశ్రయిస్తామని ఈ రీపోలింగ్ డ్రామాను తెర మీదకు తెచ్చారా?. మా స్టాండ్ 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలి. ఈ రెండు బూత్‌లలో నేడు జరుగుతున్న రీపోలింగ్ మేము...
13-08-2025 10:14 AM
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ అరాచకాల కారణంగా వాస్తవ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేక­పోయారని, అందువల్ల రీ–పోలింగ్‌ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ
13-08-2025 10:05 AM
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు.   
13-08-2025 10:02 AM
అధి­కా­ర పార్టీ ఇష్టారాజ్యంగా రిగ్గింగ్‌కు పాల్పడింద­న్నా­రు. పోలింగ్‌కు ముందే టీడీపీ బయ­టి ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గూం­డాలను పోలింగ్‌ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో మో­హరించిందని వివ­రించారు.
13-08-2025 10:00 AM
ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. వైయ‌స్‌ జగన్‌ మధ్యాహ్నం 3.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు
13-08-2025 09:56 AM
స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ప్రశాంత వాతావర­ణాన్ని కల్పించాల్సిన పోలీసులే అరాచకానికి తెరతీశారు. పోలింగ్‌ ప్రారంభానికి 2.30 గంటల ముందే అంటే మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకే వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌...
13-08-2025 09:49 AM
‘పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జెడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి,...

12-08-2025

12-08-2025 06:18 PM
నా రాజ‌కీయ జీవితంలో ఎన్నిక‌లు ఇంత అనైతికంగా ఎప్పుడూ జ‌ర‌గ‌డం చూడ‌లేదు. అస‌లు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏం చేయాల‌నుకుంటుందో అర్థం కావ‌డం లేదు.
12-08-2025 04:46 PM
కత్తులు, కర్రలతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారని, పోలింగ్‌ కేంద్రాల నుంచి మహిళా ఏజెంట్లు వెళ్లకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారన్నారు.
12-08-2025 04:33 PM
2017 లో నంద్యాల ఉప ఎన్నికల కన్నా దారుణంగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లో పోలింగ్‌లో పాల్గొన్న వారు అక్కడి సెగ్మెంట్లకు చెందిన వారు కాదు.
12-08-2025 03:42 PM
చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న అధికారులను చట్టం ముందు నిలబెడతాం. ప్రజాస్వామ్య దేశంగా కొలవబడుతున్న భారతదేశంలో చంద్రబాబు లాంటి ఓట్ల దొంగ ఉండడం బాధాకరం.
12-08-2025 03:13 PM
వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై బెదిరింపులకు దిగారు. ‘కాల్చిపడేస్తా నా కొడకా.. ఏమనుకుంటున్నావ్‌. యూనిఫాం ఇక్కడా.’. అంటూ హల్‌చల్‌ చేశారు.  
12-08-2025 03:00 PM
ప్రజలను చూసి కూటమి సర్కార్ భయపడుతోంది. పులివెందుల, ఒంటిమిట్టలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగితే తమకు డిపాజిట్లు కూడా దక్కవని కంగారు పడుతున్నారు
12-08-2025 02:26 PM
పులివెందుల, ఒంటిమెట్ట జడ్పీటీసీ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. పొలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి అధికార పార్టీ అరాచకం రాజ్యమేలుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, ఓటర్లను పోలింగ్ బూత్ లలోకి...
12-08-2025 02:17 PM
ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు పూర్తిగా అక్రమం, రాజకీయ కక్షసాధనకు నిదర్శనం. తెల్లవారుజామున సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి చట్టబద్ధ కారణం లేకుండా ఆయనను హౌస్ అరెస్ట్ చేసి, తరువాత అరెస్ట్ చేయడం...
12-08-2025 12:13 PM
ప్రజలతో మాట్లాడేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ జడ్పిటిసి అభ్యర్థి సుబ్బారెడ్డిపై ప‌చ్చ‌గూండాలు దాడికి తెగ‌బ‌డ్డారు. అక్క‌డే ఉన్న మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి బూతు పురాణం అందుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది
12-08-2025 12:01 PM
పులివెందుల ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లతో టీడీపీ అడ్డదారి తొక్కుతోంది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ గూండాలు పెట్టింది
12-08-2025 11:50 AM
ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చిన భారీగా వ‌చ్చి ఓట‌ర్లు ఓటు వేసేందుకు క్యూలైన్‌లో నిల‌బ‌డిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.   
12-08-2025 11:33 AM
ఈ క్రమంలో ఇతర గ్రామాల వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారని.. దగ్గరుండి పోలీసులే రిగ్గింగ్‌ చేయిస్తున్నారంటూ స్థానికులు మండిపడ్డారు.
12-08-2025 10:09 AM
 ప్రతి బూత్‌ వద్ద బయటి వ్యక్తులు 50 కి పైగా ఉన్నా పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆ బయట వ్యక్తులు ఉన్నారని పేరుతో సహా చెప్పిన పోలీసులు
12-08-2025 09:44 AM
నల్లపురెడ్డిపల్లిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. స్వయం ప్రతిపత్తి ఎలక్షన్ కమిషన్ చెప్పే మాటలన్నీ నీట మూటలయ్యాయి. వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను, ఓటర్లను టీడీపీ గుండాలు నిర్భందించారు.
12-08-2025 08:54 AM
తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని, ఇంట్లోనే ఉంటానంటూ చెప్పినా పోలీసులు వినలేదు. సిట్టింగ్‌ ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులు అవినాష్‌ రెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు.
12-08-2025 08:50 AM
వేంపల్లిలోని తన నివాసంలో గృహ నిర్బంధం చేసిన పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతల కార్లను ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు
12-08-2025 08:43 AM
‘‘అసలు అభ్యంతరం తెలిపే అవకాశమే లేనప్పుడు... ప్రజలు అభ్యంతరం చెప్పలేదనే  కారణాన్ని చూపుతూ పోలింగ్‌ కేంద్రాల మార్పు విషయంలో నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సబబు?’’ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీరును ఆక్షేపిస్తూ...

11-08-2025

11-08-2025 08:25 PM
ఓటర్‌ స్లిప్‌లో తేడా వచ్చింది,మళ్లీ కొత్తవి ఇస్తామంటూ టీడీపీ నేతలు బుకాయించారు. మా ఓట్లు మేమే వేసుకుంటాం.. మధ్యలో మీరేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
11-08-2025 08:18 PM
పులివెందుల, ఒంటిమిట్టలో అధికార పార్టీ పోలీసు, రెవెన్యూ  అధికారుల సహకారంతో సాగిస్తున్న అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.  దీనిపై ఎన్నికల అధికారికి వివరించాం. నిన్న ఉదయం నుంచి ఎన్నికల యంత్రాంగం...
11-08-2025 05:54 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కైమా కైమా చేసేస్తున్నాడని మాజీ మంత్రి జోగి రమేష్‌ విమర్శించారు. ‘దీన్ని ఎన్నిక అంటారా చంద్రబాబు. చంద్రబాబు నీకసలు సిగ్గుశరం ఉందా?
11-08-2025 05:39 PM
తాను ఏ బూతులో ఓటు వేయాలో కూడా ఓటరుకి అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఓటరుకి తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం కల్పించాలి.
11-08-2025 04:13 PM
ఈ ధరల పతనం వలన రైతులు తాము పెట్టిన పెట్టుబడి ఖర్చులనే తిరిగి పొందలేక పోతున్నారని, బ్యాంకులే కాకుండా ప్రైవేట్ అప్పుల్లో చిక్కుకుని తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని విచారం వ్యక్తం చేశారు

Pages

Back to Top